Act Apprentice: SECRలో యాక్ట్ అప్రెంటిస్ ఖాళీలు! 3 d ago

సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే నాగ్‌పూర్ డివిజన్, మోతిబాగ్ వర్క్‌షాప్(నాగ్‌పూర్)లో 2025-26 సంవత్సరానికి అప్రెంటిస్‌షిప్ శిక్షణలో భాగంగా 1,007 యాక్ట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. అభ్యర్థులు కనీసం 50శాతం మార్కులతో పదో తరగతి, సంబంధిత ట్రేడ్‌లలో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 15-24 సంవత్సరాల లోపు ఉండాలి. ఎంపిక ప్రక్రియ మెట్రిక్యులేషన్, ఐటీఐ పరీక్ష మార్కుల ఆధారంగా ఉంటుంది. మే 4 దరఖాస్తుకు చివరి తేది. పూర్తివివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.